logo

సుంకేసులలో నలుగురు వాలంటీర్లు రాజీనామా*

*సుంకేసులలో నలుగురు వాలంటీర్లు రాజీనామా*

పెద్దారవీడు: మండలంలోని సుంకేసుల గ్రామం సచివాలయంలోని ఎస్సీ పాలెం కు చెందిన వాలంటీర్లు గుడ్డేపోగు సామేలు, గుడ్డేపోగు అశోక్, దర్శనం అవినాష్,భూతపాటి ప్రమోద్ స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఎంపీడీవో రాజ్కుమార్ నాయక్ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారి గెలుపు కోసం కృషి చేస్తామని మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడమే మా లక్ష్యం అని తెలియజేశారు.

5
635 views